5, మార్చి 2011, శనివారం
4, మార్చి 2011, శుక్రవారం
the business man -Guns Dont Need Agreements
పోకిరీ' సినిమా తర్వాత కొన్నేళ్ల గ్యాప్ తో మళ్లీ మహేష్ బాబు, పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో ఓ భారీ చిత్రాన్ని రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్న సంగతి మనకు తెలుసు. 'ది బిజినెస్ మేన్' పేరుతో ఆర్.ఆర్.మూవీ మేకర్స్ నిర్మించే ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది. దీనికి 'గన్స్ డోంట్ నీడ్ అగ్రిమేన్ట్స్' అనే ట్యాగ్ లైన్ పెట్టారు. కాగా, ఈ చిత్రం షూటింగు మే 20 న హైదరాబాదులో ప్రారంభం అవుతుంది. ఇందులో శృతి హాసన్ హీరోయిన్ గా నటించే అవకాశం వుంది. కాగా, ఈ చిత్రాన్ని ఏకకాలంలో హిందీలో కూడా నిర్మిస్తారని తెలుస్తోంది. అందులో అభిషేక్ బచ్చన్ హీరోగా నటిస్తాడనీ, హిందీ వెర్షన్ కి రామ్ గోపాల్ వర్మ నిర్మాతగా వ్యవహరిస్తాడనీ సమాచారం.
అలాగే రీసెంట్ గా మణిరత్నం సినిమాలో నటించబోతున్నాడు అని చాలా ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతున్నాడు మహేష్ బాబు.ఇప్పటికే మణిరత్నం సంవత్సరాలు తరబడి తీసిన రావన్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. దీనికి తోడు ఇప్పుడు మహేష్ తో తీయబోయే సినిమా ‘పొన్నియన్ సెల్వమ్’ నవల ఆధారంగా వందల సంవత్సరాల నాటి చోళుల కధ అంట. .ఇప్పుడు మణిరత్నం తో సినిమా అంటే అది రిలీజ్ కావడానికి మినిమం రెండు మూడు సంవత్సరాలు పట్టడం ఖాయం. మహేష్ ఫ్యాన్స్ కి తమ హీరో వరుస సినిమాల గ్రీన్ సింగ్నల్ ఇస్తూ పోతుంటే ఒకప్రక్క ఆనందం, తర్వాత చిత్రాలైనా హిట్ ఇస్తాయోలేదో అనే అయోమయం.ఎప్పుడు మొదలవుతుందో ఎప్పుడు తెర మీదకి వస్తుందో వేచి చూడాల్సిందే.

PRINCEMAHESH Google SMS Channel
Lifetime Free SMS Updates to your Mobiles
PRINCEMAHESH Google SMS Channel :: Everything about Superstar Prince MAHESH on your Mobiles
The latest happenings about MAHESH BABU
‘DOOKUDU’ & ‘Mahi-Puri’ Business Man Shooting Updates & Mani
Ratnam’s film,Mahesh Tweets,Upcoming Film News,About Little Superstar
Gautam,Movie Business Details,Records,Facts vs Rumours,Gossips,Timing
Intimation of Mahesh Movies/Programs on Tv Channels,Contests & Lot
more on Krishna MAHESH . All Fans are requested to Join in our Community .
ON PRINCEMAHESH
- 9870807070
SMS Channels - Google : * Login using your google accountPRINCEMAHESH Google SMS Channel :: Everything about Superstar Prince MAHESH on your Mobiles
The latest happenings about MAHESH BABU
Sources : From FilmNagar,ConnectionsCategories I message to you are as follows :
with Padmalaya Studios, KrishnaMahesh Fans Presidents,
www.princemahesh.com , www.manamahesh.com &
www.princemaheshgsc.blogspot.com .
‘DOOKUDU’ & ‘Mahi-Puri’ Business Man Shooting Updates & Mani
Ratnam’s film,Mahesh Tweets,Upcoming Film News,About Little Superstar
Gautam,Movie Business Details,Records,Facts vs Rumours,Gossips,Timing
Intimation of Mahesh Movies/Programs on Tv Channels,Contests & Lot
more on Krishna MAHESH . All Fans are requested to Join in our Community .
*Daily you can get 3 messages from PRINCEMAHESH SMS Channel. No need to buy film magazines/Stop waiting at filmnews on Tv channels/Say good bye to surfing (net).*Only one SMS,
ON PRINCEMAHESH
- 9870807070
* Register with mobile if not registered
* Subscribe to Free SMS channel
the business man -Guns Dont Need Agreements
Mahesh Maniratnam movie will start this october.........Mahesh will be the main lead in both Telugu and Tamil Versions of the movie......After Prabhas movie rajamouli will do his next film with mahesh..........Mahesh rajamouli meeting undi yee week lo..........Idea cellular ad shoot at mumbai from 6th March..........Dookudu shoot at mumbai from 10th march
MAHESH