31, మే 2011, మంగళవారం
Gunashekar - Mahesh Babu -- next film
మహేష్ కు 'ఒక్కడు' వంటి సక్సెస్ ఇచ్చిన గుణశేఖర్ ఆ తర్వాత అర్జున్, సైనికుడు సినిమాలతో నిరాశపర్చాడు. అయినా రీసెంట్ గా మహేష్ ను కలిసి ఓ కథ చెప్పాడని సమాచారం.స్టోరీ లైన్ వినగానే సూపర్ గా ఉందంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది.వెంటనే మహేష్ సోదరి మంజుల సినిమాను నిర్మించటానికి ముందుకు వచ్చినట్లు చెప్తున్నారు.
30, మే 2011, సోమవారం
MAHESH
