MAHESHFANZA

MAHESHFANZA

30, మార్చి 2011, బుధవారం

Mahesh Babu Unseen Pics



Mahesh Babu----- 'Vivel Ultra Pro Shampoo' Add


28, మార్చి 2011, సోమవారం

DOOKUDU NEW POSTER



26, మార్చి 2011, శనివారం

Mahesh Babu is now coming up with a wholesome family entertainer Dookudu



హీరో అండర్ కవర్ కాప్..పోకిరి. హీరో పోలీస్ ఇన్ ఫార్మర్..ఇడియట్! పోకిరి లో అండర్ కవర్ కాప్ గా అదరగొట్టిన పండుగాడు, పోలీస్ ఇన్ ఫార్మర్ గా ‘దూకుడు’ ప్రదర్శించడానికి రాబోతున్నాడు. మహేష్ ని పోలీస్ ఇన్ ఫార్మర్ గా చూపిస్తున్న శ్రీనువైట్ల చిత్రం ‘దూకుడు’ జూన్ రిలీజ్ కి దూకుడుగా షూటింగ్ జరుపుకుంటోంది.


సమ్మర్ లో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం అనివార్య కారణాల వల్ల ఆలస్యమై లేట్ సమ్మర్ కి వాయిదా పడింది. ప్రస్తుతం ఏకధాటిగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం మే మూడో వారంకల్లా పూర్తవుతుందని తెలిసింది. మహేష్ ని ఇంతదాకా ఎవరూ చూపించని విధంగా వైవిధ్యభరిత పాత్రలో శ్రీను వైట్ల ‘దూకుడు’ చేస్తున్నాడట. ఖలేజాలో వెరైటీ మాడ్యులేషన్ తో ఎంటర్ టైన్ చేసిన ప్రిన్స్ ఈసారి శ్రీను వైట్ల మార్క్ కామెడీతో కడుపుబ్బా నవ్విస్తాడట.

సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ఈ నెల 22 నుండి ముంబాయ్ లో షూటింగ్ జరుపుకుంటున్న యూనిట్ అక్కడ కొన్ని సన్నివేశాలు, ఓ పాట చిత్రీకరిస్తారు. టర్కీ, దుబాయ్, గుజరాత్ లలో ఎక్కువ భాగం జరుపుకున్న ఈ చిత్రాన్ని జూన్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా నిర్మాతలుగా గోపీచంద్ ఆచంట, రామ్ ఆచంట, అనిల్ సుంకర లు 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు

25, మార్చి 2011, శుక్రవారం

Richa Gangopadhyaya will cast opposite Tollywood's Prince Mahesh Babu



కొంతమంది ఇలా వచ్చి అలా స్టారలై పోతుంటారు. ఒక్క సినిమా వాళ్ల కెరీర్ ని మార్చేస్తుంటుంది. అయితే, కొంతమంది కెరీర్ మాత్రం స్లోగా అందుకుంటుంది. రిచా గంగోపాద్యాయ ఈ రెండో కేటగిరీకి చెందిన హీరోయిన్. అందుకే, తను తెలుగు ఇండస్ట్రీకి వచ్చి రెండేళ్ళయినా ఆమె కెరీర్ ఇంకా గాడిలో పడలేదు. రెండేళ్ల క్రితం ఇదే మార్చి 20 న ఆమె హైదరాబాదులో అడుగుపెట్టింది. ‘లీడర్’ సినిమాలో బుక్ అయింది. అందులో తను పోషించిన అర్చన పాత్రకి మంచి పేరే వచ్చింది. ఆ తర్వాత ‘నాగవల్లి’ లో గౌరీ క్యారెక్టర్, ఇటీవల ‘మిరపకాయ్’ లో వినమ్ర పాత్ర చేసింది. తాజా సమాచారం ప్రకారం మహేష్ బాబు మరో చిత్రానికి సైన్ చేసాడని సమాచారం. ఈ చిత్రానికి ‘బుల్లెట్’ అనే టైటిల్ ని ఖరారు చేసారని కూడా సమాచారం. ఈ ‘బుల్లెట్’ లో మహేష్ సరసన బెంగాలీ బ్యూటి రిచా గంగోపాధ్యాయ కథానాయికగా ఎంపికయ్యిందని వినికిడి. ఈ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారనేది ఇంకా బయటికి రాలేదు. ప్రస్తుతం మహేష్ బాబు ‘దూకుడు’ చిత్రంలో నటిస్తున్నాడు. ఇది కాకుండా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘ది బిజినెస్ మ్యాన్’ సినిమా ఒప్పుకున్నాడు. అలాగే మణిరత్నం దర్శకత్వంలో ఓ పీరియాడిక్ ఫిల్మ్ కూడా అంగీకరించిన విషయం తెలిసిందే..

Maniratnam’s Ponniyin Selvan

Maniratnam is found very busy with the pre-production works of his magnum opus Ponniyin Selvan. He is in plans to start the shooting of the film very soon so that he can release it at least at the end of this year or early next year.
He has roped in director Vasanth in the production team and he will be providing creative inputs for the film. In fact Vasanth has done a through research on Ponniyin Selvan book and has earlier worked with Mani Ratnam. It's already confirmed that Vijay, Mahesh Babu and Arya are playing pivotal roles in the film while Anushka plays the female lead opposite Vijay.
Buzz in the tinsel town is that Satyaraj has been roped in to do an important role of the Buddhist monk Buddha Bikku, the Sri Lankan ascetic. Mani Ratnam felt that it's only Sathya Raj who can essay this role perfectly.
This is really true as Satya Raj adds appeal to any kind of role he plays, either a film, an ad promo or a T.V. show.

by

Maheshbabu hits gym for well-toned body

These days Maheshbabu is regularly going to gym not for regular fitness but for a well- toned body, as he was going to appear topless in the forthcoming film to be directed by ace director Maniratnam for a bilingual film to be made in Telugu and Tamil versions.
Maheshbabu is playing the role of a prince in this film and the character is reported to be Uttama Cholan.
For the first time, Maheshbabu is appearing with a topless in his career, though such act by Allu Arjun helped to bag a hit like ‘Desamuduru’ and a flop like ‘Varudu’.
Anushka was also roped in as one of the heroines and as per the information available, she is playing the younger sister for Maheshbabu and Tamil actor Vijay’s love interest.
Search is still on for a heroine opposite Maheshbabu and it is learnt that some Bollywood heroine is being contacted for debut into the Telugu film industry.
The film is being produced by Kalanidhi Maran on the banner of Sun Pictures and Illayaraja is scoring music for the movie.

by
www.indiaglitz.com

23, మార్చి 2011, బుధవారం

Ponniyin Selvan Trailer



20, మార్చి 2011, ఆదివారం

Ponniyin Selvan MAHESH BABU NEW POSTER


19, మార్చి 2011, శనివారం

MAHESHBABU 10 ADDS IN THIS ROCKING SUMMER





Mahesh Babu is going to create a record very soon regarding his ads. As per the sources, he is likely to be seen in around Ten ads in this summer. Below is the list


  • Idea Cellular
  • Thums Up
  • Univercell
  • Navaratna Hair Oil
  • Amrutanjan Balm
  • Provogue
  • Vivel Soap
  • Malabar Gold
  • Fairever Shampoo (Still On Discussions)
  • IPL Sponsor To One Of The Teams (Yet To Be Confirmed)

MAHESHBABU NEW THUMS UP ADD" Naa Thumsup Kosam Chala Chesanu"




body_chupinchadaniki_mahesh_ready


15, మార్చి 2011, మంగళవారం

one year two movies--------------mahesh

jun 16th na dookudu release 100% kavachhu.
action,comedy.love=dookudu.
*total 6 fights in mve.

*thaman mind blowing music echhadanta
*mahi mves annimtilo dookudu audio ne big hit avutumdani tollywood talk.
*aditya n sony music potipadutunnayi rights kosam.
*tv satilite rights lo prince de record. 7 cors in dookudu maa tv.
*mve lo comedy koncham yekkuva pettadu anta.
*prince n samanta jodi super ga vundani eppateke tolly wood talk
*M.L.A role in mahi in few min..in dookudu mve.

13, మార్చి 2011, ఆదివారం

SuperStar Krishna in Jr. NTR’s Shakti Movie

                                    టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా గత కొద్ది రోజులుగా ఎక్కడ చూసినా జూ ఎన్టీఆర్ తాజా చిత్రం 'శక్తి' కబుర్లే. మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మల కీలకమైన పాత్రలను పోషిస్తున్నట్లు వినపడుతోంది. సెకెండాఫ్ ప్లాష్ బ్యాక్ లో వచ్చే సన్నివేశాల్లో వీరు కనపడతారని తెలుస్తోంది. ఇక చాలా కాలం తర్వాత వెండితెరపై ఈ జంట కనిపించనుండటంతో క్రేజ్ వచ్చే అవకాశం కన్నా పాత్రలకు నిండుతనం వస్తుందనే వీరిని తీసుకున్నారని చెప్తున్నారు.

సోషియో పాంఠసి చిత్రంగా శక్తి పీఠాల నేఫధ్యంలో రూపొందే ఈ చిత్రం తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా అభివర్ణిస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా ఇలియానా చేస్తోంది. అలాగే 'శక్తి' చిత్రంలో బాలీవుడ్ నటి పూజా బేడీ ఓ కీలకమైన పాత్రను పోషిస్తోంది. ఈ విషయమై ఆమె మాట్లాడుతూ... శక్తి తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్ద బడ్జెట్ చిత్రం. ఇందులో నాకు సూపర్ నేచురల్ పవర్స్ ఉంటాయి. ఈజిప్టు యువరాణిగా నేను అలరిస్తాను అన్నారామె. ఈ చిత్రంలో స్పెషల్ ఎఫెక్టులు, గ్రాఫిక్స్ అధ్బుతంగా ఉంటాయని అన్నారామె. ఎన్టీఆర్..ఈ చిత్రంలో నటించడం చాలా హ్యాపీగా ఉందనీ, ఇదొక పవర్ ఫుల్ కథ అనీ అంటున్నారు తన కెరీర్ లోనే ఇది సెన్సేషనల్ ప్రాజెక్ట్ అవుతుందని చెప్తున్నారు.

ప్రభు, పవిత్రాలోకేష్, ప్రగతి, కృష్ణభగవాన్, అలీ, వేణుమాధవ్, నాజర్ తదితరులు ఇతర ప్రాతల్లో నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: సత్యానంద్, రచనా సహకారం: యండమూరి జె.వి. భారతి, తోటప్రసాద్, డీఎస్ కన్నన్, ఆర్ట్: ఆనంద్‌సాయి, కెమెరా: సమీర్ రెడ్డి, సమర్పణ: సి. ధర్మరాజు, స్క్రీన్ ప్లే.. దర్శకత్వం: మెహర్ రమేష్.


MAHESH

MAHESH

Share

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites