MAHESHFANZA

MAHESHFANZA

11, మార్చి 2011, శుక్రవారం

earthquake in japan images &video

                                  టోక్యో: జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. భూకంప తాకిడి రెక్టార్ స్కేల్‌పై 8.8గా నమోదైంది. భూకంప ధాటికి భవనాలు పూర్తిగా ధ్వంసమైనాయి. జపాన్‌లో సునామీ హెచ్చరికల్ని కూడా మెటలార్జికల్ ఏజేన్సీ అధికారులు జారీ చేశారు. సునామీ ప్రభావం జపాన్, రష్యా, మార్కస్ ఐలాండ్, ఉత్తర మారియానాలో వుండవచ్చని హెచ్చరికలు జారీ చేశారు. జపాన్‌లో జల పడగలు ఎగిసిపడుతున్నాయి. సముద్ర కెరటాలు 13 అడుగుల ఎత్తున లేచి పడుతున్నట్టు సమాచారం. ఇప్పటికే జపాన్‌లోని పలు విమానాశ్రయాలను మూసివేశారు.
                                        Tsunami Alert for New Zealand, the Philippines, Indonesia, Papua New Guinea, Hawaii, and others. Waves expected over the next few hours, caused by 8.9 earthquake in Japan.





0 comments:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

MAHESH

MAHESH

Share

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites